Branch 'f12-tx' - po/te.po

Transifex System User transif at fedoraproject.org
Tue Dec 22 11:54:05 UTC 2009


 po/te.po |  135 ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++-
 1 file changed, 134 insertions(+), 1 deletion(-)

New commits:
commit 7454d65f881ba44ef7cb5ec42cd7ce8c3119250f
Author: kkrothap <kkrothap at fedoraproject.org>
Date:   Tue Dec 22 11:53:13 2009 +0000

    Sending translation for Telugu

diff --git a/po/te.po b/po/te.po
index 15b4c5a..4fbecec 100644
--- a/po/te.po
+++ b/po/te.po
@@ -7,7 +7,7 @@ msgstr ""
 "Project-Id-Version: docs-install-guide.f12-tx.te\n"
 "Report-Msgid-Bugs-To: http://bugs.kde.org\n"
 "POT-Creation-Date: 2009-09-30 11:04+0000\n"
-"PO-Revision-Date: 2009-12-21 18:35+0530\n"
+"PO-Revision-Date: 2009-12-22 17:21+0530\n"
 "Last-Translator: Krishna Babu K <kkrothap at redhat.com>\n"
 "Language-Team: Telugu <en at li.org>\n"
 "MIME-Version: 1.0\n"
@@ -29,6 +29,7 @@ msgstr ""
 "\n"
 "\n"
 "\n"
+"\n"
 
 #. Tag: para
 #: Account_Configuration_common-para-6.xml:8
@@ -1174,6 +1175,9 @@ msgid ""
 "graphical interface through a VNC client. The installation system displays "
 "the correct connection setting for the VNC client:"
 msgstr ""
+"సంస్థాపనా సిస్టమ్ తెరలనందు భాషను, కీబోర్డు నమూనాను మరియు నెట్వర్కు అమరికలను తెలుపుము. "
+"మీరు అప్పుడు గ్రాఫికల్ యింటర్ఫేస్‌ను VNC కక్షిదారి ద్వారా యాక్సెస్ చేయవచ్చును. సంస్థాపనా సిస్టమ్ "
+"VNC కక్షిదారి కొరకు సరైన అనుసంధానం అమరికలను ప్రదర్శించును."
 
 #. Tag: screen
 #: adminoptions.xml:328
@@ -1204,6 +1208,14 @@ msgid ""
 "the example above, the <guilabel>VNC Server</guilabel> is "
 "<userinput>computer.mydomain.com:1</userinput>."
 msgstr ""
+"మీరు అప్పుడు సంస్థాపనా సిస్టమ్‌కు VNC కక్షిదారి ద్వారా లాగిన్ కావచ్చును. Fedora పైన "
+"<application>vncviewer</application> కక్షిదారిని నడుపుటకు, <menuchoice> "
+"<guimenu>అనువర్తనములు</guimenu> <guisubmenu>సహాయకాలు</"
+"guisubmenu><guimenuitem>VNC Viewer</guimenuitem></menuchoice> "
+"యెంచుకొనుము, లేదా టెర్మినల్ నందు <application>vncviewer</application> ఆదేశమును "
+"టైపు చేయుము. సర్వర్ మరియు ప్రదర్శన సంఖ్యను <guilabel>VNC Server</guilabel> డైలాగు "
+"నందు ప్రవేశపెట్టుము. పైని దానికి వుదాహరణ కొరకు, <guilabel>VNC Server</guilabel> "
+"<userinput>computer.mydomain.com:1</userinput>"
 
 #. Tag: title
 #: adminoptions.xml:344
@@ -1222,6 +1234,12 @@ msgid ""
 "<application>vncviewer</application> as a listener. In a terminal window, "
 "enter the command:"
 msgstr ""
+"సంస్థాపనా సిస్టమ్ స్వయంచాలకంగా VNC కక్షిదారికి అనుసంధానమగుటకు, ముందు కక్షిదారిని "
+"<indexterm> <primary>VNC (Virtual Network Computing)</"
+"primary> <secondary>listening mode</secondary> </indexterm> "
+"లిజనింగ్ రీతినందు ప్రారంభించుము. Fedora సిస్టమ్సుపై, <application>vncviewer</application>ను "
+"లిజనర్‌గా నడుపుటకు <option>-listen</option> ఐచ్చికాన్ని వుపయోగించుము. టెర్మినల్ విండోనందు, "
+"ఆదేశమును ప్రవేశపెట్టుము:"
 
 #. Tag: screen
 #: adminoptions.xml:358
@@ -1247,6 +1265,13 @@ msgid ""
 "<userinput>5500</userinput> in the <guilabel>Port(s)</guilabel> field, and "
 "specify <userinput>tcp</userinput> as the <guilabel>Protocol</guilabel>."
 msgstr ""
+"అప్రమేయంగా, <application>vncviewer</application> అనునది TCP port 5500ను లిజనింగ్ "
+"రీతినందు వుపయోగించును. ఇతర సిస్టమ్సునుండి ఈ పోర్టునకు అనుసంధానములను అనుమతించుటకు,"
+"<menuchoice> <guimenu>సిస్టమ్</guimenu> <guisubmenu>నిర్వహణ</"
+"guisubmenu> <guimenuitem> ఫైర్‌వాల్</guimenuitem> </menuchoice>యెంచుకొనుము.  "
+"<guilabel>ఇతర పోర్టులను</guilabel> యెంపికచేసి, మరియు <guibutton>జతచేయి</guibutton>. "
+"<userinput>5500</userinput>ను <guilabel>Port(s)</guilabel> క్షేత్రమునందు ప్రవేశపెట్టుము, "
+"మరియు <userinput>tcp</userinput>ను <guilabel>Protocol</guilabel> వలె తెలుపుము."
 
 #. Tag: para
 #: adminoptions.xml:377
@@ -1259,6 +1284,10 @@ msgid ""
 "system that has the listening client. To specify the TCP port for the "
 "listener, add a colon and the port number to the name of the system."
 msgstr ""
+"ఒకసారి లిజనింగ్ కక్షిదారి క్రియాశీలంగా వుంటే, సంస్థాపనా సిస్టమ్‌ను ప్రారంభించి మరియు VNC ఐచ్చికాలను "
+"<prompt>boot:</prompt> ప్రామ్ట్ వద్ద ప్రారంభించుము. <option>vnc</option> మరియు <option>vncpassword</option> ఐచ్చికాలకు అదనంగా, <option>vncconnect</option> "
+"ఐచ్చికాన్ని, లిజనింగ్ కక్షిదారి కలిగిన సిస్టమ్ యొక్క నామము లేదా IP చిరునామాను తెలుపుటకు వుపయోగించుము. "
+"లిజనర్‌కు TCP పోర్టును తెలుపుటకు, సిస్టమ్ యొక్క నామముకు కోలన్‌ను మరియు పోర్టు సంఖ్యను జతచేయుము."
 
 #. Tag: para
 #: adminoptions.xml:389
@@ -1355,6 +1384,8 @@ msgid ""
 "system that runs a <indexterm> <primary>syslog</primary> </indexterm> "
 "<firstterm>syslog</firstterm> service."
 msgstr ""
+"అప్రమేయంగా, సంస్థాపనా కార్యక్రమము లాగ్ సందేశములను కన్సోల్‌కు పంపును. ఈ సందేశములు <indexterm> <primary>syslog</primary> </indexterm> <firstterm>syslog</firstterm> సేవను "
+"నడుపుతున్న రిమోట్ సిస్టమ్‌కు వెళ్ళనట్లు చేయవచ్చును."
 
 #. Tag: para
 #: adminoptions.xml:445
@@ -1365,6 +1396,10 @@ msgid ""
 "service on that system. By default, syslog services that accept remote "
 "messages listen on UDP port 514."
 msgstr ""
+"రిమోట్ లాగింగ్‌ను ఆకృతీకరించుటకు, <option>syslog</option> జతచేయుము. లాగింగ్ సిస్టమ్ "
+"యొక్క IP చిరునామాను తెలుపుము, మరియు ఆ సిస్టమ్ పైని లాగ్ సేవయొక్క UDP పోర్టు సంఖ్యను "
+"తెలుపుము. అప్రమేయంగా, రిమోట్ సందేశములను ఆమోదించే సిస్‌లాగ్ సేవలు UDP పోర్టు 514పై "
+"వింటాయి."
 
 #. Tag: para
 #: adminoptions.xml:452
@@ -1433,6 +1468,9 @@ msgid ""
 "file <filename>/etc/rsyslog.conf</filename>. Uncomment the following lines "
 "by removing the hash preceding them:"
 msgstr ""
+"నెట్వర్కునందు Fedora సిస్టమ్ యితర సిస్టమ్సునుండి లాగ్ సందేశములను ఆమోదించునట్లు ఆకృతీకరించుటకు, "
+"<filename>/etc/rsyslog.conf</filename> ఫైలును సరికూర్చుము. <filename>/etc/rsyslog.conf</filename> ఫైలును సరికూర్చుటకు మీకు <systemitem class=\"username\">root</systemitem> అనుమతులు వుండాలి. వాటి ముందలి "
+"హాష్‌ను తీసివేయుట ద్వారా క్రింది వరుసలను అన్‌కామెంట్ చేయుము:"
 
 #. Tag: screen
 #: adminoptions.xml:491
@@ -1468,6 +1506,10 @@ msgid ""
 "userinput> in the <guilabel>Port(s)</guilabel> field, and specify "
 "<userinput>udp</userinput> as the <guilabel>Protocol</guilabel>."
 msgstr ""
+"అప్రమేయంగా, సిస్‌లాగ్ సేవ UDP పోర్టు 514పై వింటుంది. ఇతర సిస్టమ్సునుండి ఈ పోర్టునకు అనుసంధానములను "
+"అనుమతించుటకు, <menuchoice> <guimenu>సిస్టమ్</guimenu> <guisubmenu>నిర్వహణ</guisubmenu> <guimenuitem> ఫైర్‌వాల్</guimenuitem> </menuchoice> యెంచుకొనుము. <guilabel>ఇతర పోర్ట్స్</guilabel>, మరియు <guibutton>జతచేయి</guibutton> యెంపికచేయి. <guilabel>Port(s)</guilabel> క్షేత్రమునందు "
+"<userinput>514</userinput> ప్రవేశపెట్టుము, మరియు <userinput>udp</userinput>ను "
+"<guilabel>Protocol</guilabel> వలె తెలుపుము."
 
 #. Tag: title
 #: adminoptions.xml:522
@@ -1485,6 +1527,10 @@ msgid ""
 "file and carry out the installation process without any further input from a "
 "user."
 msgstr ""
+"<indexterm> <primary>Kickstart</primary> </indexterm> "
+"<firstterm>Kickstart</firstterm> ఫైలు సంస్థాపన కొరకు అమరికలను "
+"తెలుపును. ఒకసారి సంస్థాపనా సిస్టమ్ బూటైన తర్వాత, వినియోగదారినుండి యెటువంటి యిన్పుట్ "
+"లేకుండానే కిక్‌స్టార్టు ఫైలును చదివి అది సంస్థాపనా కార్యక్రమమును నిర్వహించగలదు."
 
 #. Tag: title
 #: adminoptions.xml:535
@@ -1502,6 +1548,10 @@ msgid ""
 "the installation with identical settings, or modify copies to specify "
 "settings for other systems."
 msgstr ""
+"సంస్థాపిత సిస్టమ్ కొరకు అమరికలను కలిగివున్న కిక్‌స్టార్టు ఫైలును Fedora సంస్థాపనా కార్యక్రమము స్వయంచాలకంగా "
+"వ్రాయును. ఈ ఫైలు యెల్లప్పుడూ <filename>/root/anaconda-ks.cfg</filename>గా దాయబడును. "
+"సరిసమానమైన అమరికలతో సంస్థాపనను పునరావృతము చేయుటకు మీరు ఈ ఫైలును వుపయోగించవచ్చును, లేదా "
+"యితర సిస్టమ్సు కొరకు అమరికలను తెలుపుటకు నకళ్ళను సవరించుము."
 
 #. Tag: para
 #: adminoptions.xml:545
@@ -1514,6 +1564,12 @@ msgid ""
 "<guisubmenu>System Tools</guisubmenu><guimenuitem>Kickstart</guimenuitem></"
 "menuchoice>."
 msgstr ""
+"మీకు కావలిసిన ఐచ్చికములను యెంచుకొనుట ద్వారా కిక్‌స్టార్టు ఫైళ్ళను సృష్టించుటకు మరియు సవరించుటకు "
+"Fedora గ్రాఫికల్ అనువర్తనమును చేర్చును. ఈ వుపలభ్యమును సంస్థాపించుటకు <filename>system-"
+"config-kickstart</filename> ప్యాకేజీను వుపయోగించుము. Fedora కిక్‌స్టార్టు సరికూర్పరిని "
+"లోడుచేయుటకు, <menuchoice> <guimenu>అనువర్తనములు</guimenu> "
+"<guisubmenu>సిస్టమ్ సాధనములు</guisubmenu><guimenuitem>కిక్‌స్టార్టు</guimenuitem></"
+"menuchoice> యెంచుకొనుము."
 
 #. Tag: para
 #: adminoptions.xml:554
@@ -1524,6 +1580,10 @@ msgid ""
 "editor, and write scripts or applications that generate custom Kickstart "
 "files for your systems."
 msgstr ""
+"కిక్‌స్టార్టు ఫైళ్ళు సంస్థాపనా అమరికలను సాదా పాఠ్యమునందు జాబితా చేయును, ఒక్కో వరుసకు "
+"వొక ఐచ్చికము చొప్పున. ఈ ఫార్మాట్‌తో మీరు యేదేని పాఠ్య సరికూర్పరిని వుపయోగించి కిక్‌స్టార్టు "
+"ఫైళ్ళను సవరించవచ్చును, మరియు మీ సిస్టముల కొరకు మలచుకొనిన కిక్‌స్టార్టు ఫైళ్ళను జనియింప "
+"చేసే స్క్రిప్టులను లేదా అనువర్తనములను వ్రాయవచ్చును."
 
 #. Tag: para
 #: adminoptions.xml:561
@@ -1623,6 +1683,12 @@ msgid ""
 "application <wordasword>http://server.mydomain.com/kickstart.cgi</"
 "wordasword>:"
 msgstr ""
+"వెబ్‌ సర్వర్‌పై కిక్‌స్టార్టు ఫైలును స్క్రిప్టు లేదా అనువర్తనమునుండి పొందుటకు, అనువర్తనము యొక్క URLను "
+"<option>ks=</option> ఐచ్చికముతో తెలుపుము. మీరు <option>kssendmac</option> "
+"ఐచ్చికాన్ని జతచేసినచో, ఆ అభ్యర్ధన HTTP పీఠికలను కూడా వెబ్ అనువర్తనమునకు పంపును. మీ అనువర్తనము "
+"కంప్యూటర్‌ను గుర్తించుటకు ఈ పీఠికలను వుపయోగించగలదు. ఈ వరుస అభ్యర్ధనను పీఠికలతో "
+"<wordasword>http://server.mydomain.com/kickstart.cgi</wordasword> "
+"అనువర్తనముకు పంపును:"
 
 #. Tag: screen
 #: adminoptions.xml:622
@@ -1651,6 +1717,10 @@ msgid ""
 "supply additional drivers during the installation process, or at a later "
 "time."
 msgstr ""
+"అప్రమేయంగా, Fedora మీ కంప్యూటర్ యొక్క అన్ని మూలకములను స్వయంచాలకంగా గుర్తించి ఆకృతీకరించుటకు "
+"ప్రయత్నిస్తుంది. Fedora చాలా వరకు ఆపరేటింగ్ సిస్టమ్‌తో చేర్చబడిన సాఫ్టువేరు <firstterm>drivers</firstterm>తో "
+"వుపయోగించు హార్డువేరును మద్దతించును. ఇతర పరికరములను మద్దతించుటకు మీరు అదనపు డ్రైవర్లను సంస్థాపనా "
+"కార్యక్రమమునందు యివ్వవలసివుంటుంది, లేదా తర్వాత గాని."
 
 #. Tag: title
 #: adminoptions.xml:638
@@ -1667,6 +1737,10 @@ msgid ""
 "configuration for that type of device, and take additional steps to manually "
 "configure the device after the installation process is complete."
 msgstr ""
+"పరికర స్వయంచాలన హార్డువేరు ఆకృతీకరణ కొన్ని రీతులకు విఫలం కావచ్చును, లేదా అస్థిరతకు "
+"కారణం కావచ్చును. ఈ సందర్భాలలో, మీరు స్వయంచాలక ఆకృతీకరణను ఆ రకమైన పరికరంకు "
+"అచేతనం చేయవలసి వుంటుంది, మరియు సంస్థాపనా కార్యక్రమము పూర్తైనతర్వాత ఆ పరికరాన్ని "
+"మానవీయంగా ఆకృతీకరించుటకు అదనపు చర్యలు తీసుకోవలసివుంటుంది."
 
 #. Tag: title
 #: adminoptions.xml:648
@@ -1921,6 +1995,10 @@ msgid ""
 "memory of a computer before you install Fedora for the first time, even if "
 "it has previously run other operating systems."
 msgstr ""
+"మెమొరీ మాడ్యూళ్ళనందలి లోపాలు మీ సిస్టమ్ వూహించని ఫ్రీజ్‌నకు లేదా క్రాష్‌నకు కారణం కావచ్చును. "
+"కొన్ని సందర్భాలలో, మెమొరీ లోపాలు కొన్ని సాఫ్టువేరు సమ్మేళనములకు మాత్రమే దోషములను కలిగించ "
+"వచ్చును. ఈ కారణం వలన, మీరు Fedoraను మొదటి సారి సంస్థాపించుటకు ముందే కంప్యూటర్ "
+"యొక్క మెమొరీను పరిశీలించవలెను, అది గతంలో యితర ఆపరేటింగ్ సిస్టములను నడిపినప్పటికీ."
 
 #. Tag: para
 #: adminoptions.xml:776
@@ -1933,6 +2011,9 @@ msgid ""
 "default, <application>Memtest86+</application> carries out a total of ten "
 "tests."
 msgstr ""
+"Fedora అనునది <application>Memtest86+</application> మెమొరీ పరిశీలనా అనువర్తనమును "
+"కలిగివుండును. మీ కంప్యూటర్‌ను <indexterm> <primary>memory testing mode</primary> </indexterm> మెమొరీ పరిశీలనా రీతినందు బూట్ చేయుటకు, బూట్ మెనూవద్ద <guimenuitem>Memory "
+"test</guimenuitem> యెంచుకొనుము. మొదటి పరిశీలన తక్షణమే ప్రారంభమగును. అప్రమేయంగా, <application>Memtest86+</application> మొత్తం పది పరిశీలనలు చేయును."
 
 #. Tag: para
 #: adminoptions.xml:787
@@ -1945,6 +2026,11 @@ msgid ""
 "RAM on an important system, leave <application>Memtest86+</application> "
 "running overnight or for a few days."
 msgstr ""
+"చాలా సందర్భాలలో, వొక సఫలీకృత <application>Memtest86+</application> పరిశీలనా "
+"వుత్తీర్ణత అనునది మీ RAM మంచి స్థితిలో వుందని నిర్ణయించుటకు సరిపోతుంది. కొన్ని అరుదైన సందర్భాలలో, "
+"దోషములు మొదటి పరిశీలనలో బయట పడవు తరువాత గాని బయటపడతాయి. ముఖ్య మైన సిస్టమ్ నందు "
+"RAMను క్షుణ్ణంగా పరిశీలించుటకు, <application>Memtest86+</application>ను రాత్రిమొత్తం "
+"లేదా కొన్ని పగళ్ళలో నడుపుతూ వుంచుము."
 
 #. Tag: para
 #: adminoptions.xml:790
@@ -1984,6 +2070,11 @@ msgid ""
 "instace before you attempt an installation helps to avoid problems that are "
 "often encountered during installation."
 msgstr ""
+"ISO-ఆధారిత సంస్థాపనా మూలాన్ని Fedora సంస్థాపనకు వుపయోగించుటకు ముందుగా దాని "
+"యధార్ధతను పరిశీలించవచ్చును. ఈ మూలాలు CD, DVD, మరియు ISO ప్రతిబింబములు "
+"అవి స్థానిక హార్డు డ్రైవునందు లేదా NFS సర్వరునందు నిల్వ వున్నవి. ISO ప్రతిబింబములను సంస్థాపనకు "
+"ముందుగా పరీశించుటవలన సంస్థాపనా సమయమందు తరుచుగా వచ్చు సమస్యలనుండి తప్పించు "
+"కొనుటకు దోహదపడును."
 
 #. Tag: para
 #: adminoptions.xml:804
@@ -2034,6 +2125,11 @@ msgid ""
 "utilities and functions of a running Linux system to modify or repair "
 "systems that are already installed on your computer."
 msgstr ""
+"మీరు కమాండ్-లైన్ లైనక్స్ సిస్టమును Fedora సంస్థాపించకుండానే, <indexterm> "
+"<primary>rescue discs</primary> </indexterm> రెస్క్యూ డిస్కు లేదా "
+"సంస్థాపనా సిస్టమ్‌నుండి బూట్ చేయవచ్చును. దీని ద్వారా యిప్పటికే మీ కంప్యూటర్ నందు "
+"సంస్థాపించబడిన లైనక్స్ సిస్టమ్స్ సవరించుటకు లేదా బాగుచేయుటకు వాటినందు వున్న "
+"వుపలబ్యాలను మరియు ప్రమేయాలను వుపయోగించుటకు సహాయబడును."
 
 #. Tag: para
 #: adminoptions.xml:842
@@ -2226,6 +2322,9 @@ msgid ""
 "single, new 80 GB hard disk and 1 GB of RAM. Note that approximately 10 GB "
 "of the volume group is unallocated to allow for future growth."
 msgstr ""
+"కొత్త 80 GB హార్డు డిస్కు మరియు 1 GB RAMతో వున్న సిస్టమ్ కొరకు విభజన అమర్పును చేయుటకు "
+"క్రింది పట్టిక సరిపోవును. దాదాపుగా 10GB వాల్యూమ్ సమూహం కేటాయించబడకుండా వుండును, "
+"ముందుముందు విస్తరింపు కొరకు."
 
 #. Tag: title
 #: Advice_on_Partitions.xml:86
@@ -2955,6 +3054,14 @@ msgid ""
 "mirror.example.com/pub/fedora/linux/releases/&PRODVER;/Fedora/i386/os</"
 "literal>."
 msgstr ""
+"Fedora ప్రోజెక్టు Web మరియు FTP పబ్లిక్ మిర్రర్ల జాబితాను నిర్వహించును, ప్రాంతము ద్వారా "
+"క్రమపరచిన, దీనివద్ద <ulink url=\"http://fedoraproject.org/wiki/Mirrors\"></ulink>. "
+"సంస్థాపనా ఫైళ్ల కొరకు పూర్తి డైరెక్టరీ పాత్‌ను నిర్ణయించుటకు, "
+"<filename>/&PRODVER;/Fedora/<replaceable>architecture</replaceable>/os/</"
+"filename>ను వెబ్ పేజీనందు చూపబడిన పాత్‌కు జతచేయుము. <systemitem>i386</systemitem> "
+"సిస్టమ్ కొరకు సరైన మిర్రర్ స్థానము URL <literal>http:// "
+"mirror.example.com/pub/fedora/linux/releases/&PRODVER;/Fedora/i386/os</"
+"literal>కు చేర్చబడును."
 
 #. Tag: title
 #: Beginning_Installation_Network_x86_ppc-title.xml:7
@@ -6689,6 +6796,8 @@ msgid ""
 "LUKS is not well-suited for applications requiring many (more than eight) "
 "users to have distinct access keys to the same device."
 msgstr ""
+"చాలా మంది వినియోగదారులు(యెనిమిది కన్నా యెక్కువ) వొకే పరికరము కొరకు వేరువేరు యాక్సెస్ కీలు కలిగివుండాల్సిన "
+"అవసరమున్న అనువర్తనములకు LUKS సరిగా-సూటవదు."
 
 #. Tag: para
 #: DiskEncryptionUserGuide.xml:93
@@ -6728,6 +6837,9 @@ msgid ""
 "given system. This will simplify system startup and you will have fewer "
 "passphrases to remember. Just make sure you choose a good passphrase!"
 msgstr ""
+"ఇచ్చిన సిస్టమ్ నందలి అన్ని యెన్క్రిప్టెడ్ బ్లాక్ పరికరములకు వొకే సంకేతపదమును వుపయోగించుచున్నది. "
+"ఇది సిస్టమ్ ప్రారంభమును సులభతరం చేయును మరియు కొద్ది సంకేతపదములు మాత్రమే గుర్తుంచు "
+"కొనవలసి వుండును. మీరు మంచి సంకేతపదమును యెంచుకొనునట్లు చూచుకొనుము!"
 
 #. Tag: title
 #: DiskEncryptionUserGuide.xml:110
@@ -7700,6 +7812,9 @@ msgid ""
 "software RAID partitions. This option is available if two or more software "
 "RAID partitions have been configured."
 msgstr ""
+"ఇప్పటికే వున్న రెండు లేదా అంతకన్నా యెక్కువ RAID విభజనలనుండి RAID పరికరమును నిర్మించుటకు "
+"ఈ ఐచ్చికాన్ని యెంచుకొనుము. రెండు లేదా అంతకన్నా యెక్కువ RAID విభజనలు ఆకృతీకరించబడితేనే "
+"ఈ ఐచ్చికము అందుబాటులో వుండును."
 
 #. Tag: title
 #: Disk_Partitioning_Disk_Druid-listitem-makeraid.xml:76
@@ -7727,6 +7842,9 @@ msgid ""
 "existing disk. This option is available if two or more disks are attached to "
 "the system."
 msgstr ""
+"ఉన్న డిస్కు యొక్క RAID <firstterm>mirror</firstterm>ను అమర్చుటకు ఈ ఐచ్చికాన్ని "
+"యెంచుకొనుము. రెండు లేదా అంతకన్నా యెక్కువ డిస్కులు సిస్టమ్‌కు అనుబందించివుంటే ఈ ఐచ్చికము "
+"అందుబాటులో వుండును."
 
 #. Tag: title
 #: Disk_Partitioning_Disk_Druid-listitem-makeraid.xml:100
@@ -7814,6 +7932,10 @@ msgid ""
 "any volume groups. Furthermore, you cannot use the btrfs file system for the "
 "<filename>/boot</filename> partition."
 msgstr ""
+"<filename>/boot</filename> విభజన  LVM వాల్యూమ్ సమూహం నందు వుండదు."
+"ఏదేని వాల్యూమ్ సమూహాలను ఆకృతీకరించుటకు ముందుగా <filename>/boot</filename> విభజనను "
+"సృష్టించుము. ఇంకముందు, మీరు btrfs ఫైలు సిస్టమ్‌ను <filename>/boot</filename> "
+"విభజన కొరకు వుపయోగించలేరు."
 
 #. Tag: para
 #: Disk_Partitioning_Disk_Druid_x86_ppc-listitem-1.xml:40
@@ -7824,6 +7946,9 @@ msgid ""
 "(root) partition, the boot process becomes more complex and some systems "
 "(for example, those with iSCSI storage) will fail to boot."
 msgstr ""
+"<filename>/usr</filename>ను ప్రత్యేక విభజనపై వుంచవద్దు. ఒకవేళ<filename>/usr</filename> "
+"అనునది <filename>/</filename> (root) విభజనపై వుంచకపోతే, బూట్ కార్యక్రమము చాలా సంక్లిష్టమగును "
+"మరియు కొన్ని సిస్టమ్సు (ఉదాహరణకు, iSCSI నిల్వతోనివి) బూట్ అగుటకు విఫలమగును."
 
 #. Tag: para
 #: Disk_Partitioning_Disk_Druid_x86_ppc-listitem-1.xml:45
@@ -7902,6 +8027,10 @@ msgid ""
 "prompts you to assign a passphrase by typing it twice. For hints on using "
 "good passphrases, refer to <xref linkend=\"sn-account_configuration\"/>."
 msgstr ""
+"మీరు మీ విభజన కొరకు వివరములను ప్రవేశపెట్టిన తర్వాత, కొనసాగించుటకు <guibutton>OK</guibutton> "
+"యెంపికచేయుము. మీరు విభజనను యెన్క్రిప్టు చేయుటకు యెంచుకొంటే, సంస్థాప<xref linkend=\"sn-account_configuration\"/>.సంస్థాపకి మిమ్ములను సంకేతపదము "
+"రెండుసార్లు యిచ్చుట ద్వారా దానికి అమర్చుమని అడుగును. మంచి సంకేతపదమును వుపయోగించుటపై "
+"చిట్కాల కొరకు, <xref linkend=\"sn-account_configuration\"/> చూడుము."
 
 #. Tag: para
 #: Disk_Partitioning_Disk_Druid_x86_ppc-listitem-2.xml:9
@@ -8137,6 +8266,10 @@ msgid ""
 "pronounced \"slash-root\") directory is the home directory of the user "
 "account for system administration."
 msgstr ""
+"<filename class=\"partition\">/</filename> (లేదా root) విభజన డైరెక్టరీ ఆకృతి పైన వుండును. "
+"<filename class=\"directory\">/root</filename> directory<filename "
+"class=\"directory\">/root</filename> (కొన్నిసార్లు \"slash-root\"గా పిలువబడును) డైరెక్టరీ "
+"సిస్టమ్ నిర్వహణాధికారి యొక్క హోమ్ డైరెక్టరీ."
 
 #. Tag: title
 #: Disk_Partitioning_Scheme_common-title.xml:8





More information about the Fedora-docs-commits mailing list